E-Paper
Advertisement

Telangana Govt: కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. రూ.600 కోట్లు చెల్లిస్తామని హామీ

Telangana Govt: కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. రూ.600 కోట్లు చెల్లిస్తామని హామీ
Advertisement

Telangana Govt: ఎట్టకేలకు కాలేజీ యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. ఈ వారం రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీపావళి పండుగకు మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రజా భవన్ లో  ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

​బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య  బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపిన విషయం తెలిసిందే. దీనితో ఈనెల 15 నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమని హెచ్చరికలు జారీ చేసింది.. ఈ నెల 21 లోపు టోకెన్ జారీ చేసి రూ.1200 కోట్లు చెల్లించాలని.. లేకపోతే ఈ నెల 23 నుంచి 25 తేదీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పేర్కొంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×