// // Rithika: ఓరి దేవుడా స్కూలుకు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా..! -->
E-Paper
Advertisement

Rithika: ఓరి దేవుడా స్కూలుకు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా.. అరుదైన ఘనత సాదించిన విద్యార్ధిని..?

Rithika: ఓరి దేవుడా స్కూలుకు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా.. అరుదైన ఘనత సాదించిన విద్యార్ధిని..?
Advertisement

Rithika: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రితిక(Rithika) అరుదైన ఘనత సాధించింది. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతోంది. వరుసగా రెండో ఏడాది కూడా ఒక్క ఆబ్సెంట్ లేకుండా ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తోంది. సాధారణంగా చిన్న పిల్లలు రోజూ బడికి వెళ్లాలంటే ఏదో ఒక కారణంతో తప్పిస్తుంటారు. కానీ జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్ సింగ్ తండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న కే రితిక గత విద్యాసంవత్సరంలో వంద శాతం హాజరు నమోదు చేసుకుంది. ఈ విద్యాసంవత్సరం కూడా ఇప్పటి వరకు ఒక్క రోజూ పాఠశాలకు రాకుండా ఉన్న దాఖలాల్లేవు.

Also Read: Bhatti Vikramarka: రాహుల్ గాంధీ ప్రధాని అయితే వాటంన్నిటికి పరిష్కారం..?

మరో విశేషం..?

Advertisement

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు చూసే ఈ రోజుల్లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ వంద శాతం హాజరవ్వడంపై టీచర్లు, పలువురు అధికారులు విద్యార్థిని రితికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే రితిక సోదరి కూడా ఇదే పాఠశాలలో గత విద్యాసంవత్సరంలో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా వంద శాతం హాజరైంది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్కరోజు మాత్రమే జ్వరం కారణంగా గైర్హాజరైంది. మొత్తానికి ఇద్దరు అక్కా.. చెల్లెలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: England vs Pakistan: వ‌ర్షం ఎఫెక్ట్‌…న‌క్క తోక తొక్కిన పాకిస్తాన్‌, ఒక్క మ్యాచ్ ఆడ‌కున్నా సెమీ ఫైన‌ల్ లోకి ఎంట్రీ..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×