E-Paper
Advertisement

Ambedkar statue: జీహెచ్ఎంసీ వివరణ.. పార్లమెంట్ నమూనాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ అభివృద్ధి

Ambedkar statue: జీహెచ్ఎంసీ వివరణ.. పార్లమెంట్ నమూనాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ అభివృద్ధి
Advertisement

Ambedkar statue: హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్రహారీ గోడ కట్టడం వివాదానికి దారి తీసింది. దీనిపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహంతోపాటు నగరంలోని వివిధ కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపింది.

ఇంతకీ అసలేం జరిగింది?

Advertisement

జంక్షన్ సుందరీకరణ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇందులోభాగంగా మంగళవారం రాత్రి ట్యాంక్ బండ్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ముందు కట్టిన ప్రహరీ గోడ కొందరు కూల్చివేశారు. ఈ వ్యవహారంపై దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు.

అర్ధరాత్రి విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిర్మించిన గోడను కూల్చివేశారు. విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న దళిత సంఘాల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

దీనిపై జీహెచ్ఎంసీ క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడ కాదని, అభివృద్ధి చేస్తున్నామని ఎక్స్‌లో తెలిపింది. పార్లమెంట్ నమూనాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులను చేపట్టామని వెల్లడించింది జీహెచ్ఎంసీ. ఇదేకాకుండా నగరంలో పలు జంక్షన్ల వద్దనున్న విగ్రహాల చుట్టూ  అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×