E-Paper
Advertisement

GHMC Mayor Met CM : సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

GHMC Mayor Met CM : సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Advertisement
GHMC Mayor Met CM Revanth Reddy

GHMC Mayor Met CM : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో.. ముఖ్యమంత్రితో మేయర్ సమావేశమై పలు అంశాలను చర్చించారు. జీహెచ్ఎంసీ బడ్జెట్, జనరల్‌ బాడీ సమావేశం నిర్వహణ, స్టాండింగ్ కౌన్సిల్ కమిటీలకు సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు.

ఆదివారం ఉదయం మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తో పాటు జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రాస్ ను సమావేశానికి రావాలని సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఈ సమావేశానికి తనను కూడా పిలువాలని మేయర్ విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కోరారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×