E-Paper
Advertisement

Fuel Shortage: యుద్ధం నేపథ్యంలో వాహనాదారులకు షాక్.. హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

Fuel Shortage: యుద్ధం నేపథ్యంలో వాహనాదారులకు షాక్.. హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
Advertisement

Fuel Shortage: యుద్దం ఎఫెక్ట్ ఇప్పుడు భారత దేశాన్ని తాకింది. ఇరాన్-ఇజ్రయెల్ యుద్దం కారనంగా ముడిచమురుపై అంతరాలు ఎర్పడుతున్నాయి. దీంతో భారతదేశంలోని పెట్రోల్ బంకులకు ముందస్తుగా నిధులు చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్పాయి. దీంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఎర్పడింది. ఇటు హైదరాబాద్‌లో కూడా కొన్ని బంకులు ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.

Also Read: SFI Protest: గరికపాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్.. లేదంటే..?

నో స్టాక్ బోర్డులు..

Advertisement

ఇప్పటికే పవర్ పెట్రోల్‌ పై ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేసాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అక్కడక్కడ బంకుల్లో నో స్టాక్ బోర్డులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహన దారులు తమ రాకపోకలు సాగించడంలో తీవ్ర ఇబ్బందుల ఎదురవుతున్నాయని తెలుపుతున్నారు. హైదరాబాద్‌ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇందన కొరత కారణంగా ఇప్పటికే హైదరాబాద్‌లో దాదాపుగా 20-30% బంకులు తాత్కాలికంగా మూసేసినట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పెట్రోల్ కొరతతో తమకు తీవ్ర ఇబ్బందుల ఎదురవుతాయని వాపోయారు. ప్రభుత్వాలు దయచేసి మా సమస్యను పరిష్కరించాలని తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Also Read: Food Raid: చిట్టి చిట్టి సమోసాలు తింటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడినట్టే..? 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×