E-Paper
Advertisement

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Advertisement

Aroori RameshAroori Ramesh Joined in BJP: ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు కాషాయం కండువ కప్పుకున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆరూరి రమేష్ కు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్లు సమచారం. బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిని కేంద్ర హోంమత్రి అమిత్ షాను కూడా కలిసి వరంగల్ లోక్ సభ సీటుపై హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×