E-Paper
Advertisement

Thamilisai : బాడీ షేమింగ్‌ చేస్తే అగ్గిలా మారతా.. తమిళిసై వార్నింగ్..

Thamilisai : బాడీ షేమింగ్‌ చేస్తే అగ్గిలా మారతా.. తమిళిసై వార్నింగ్..
Advertisement

Thamilisai : బాడీ షేమింగ్‌ చేసేవాళ్లకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన రంగుపై కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే తాను అగ్నికణంగా మారతానని గవర్నర్ తమిళిసై అన్నారు.

చెన్నైలోని తండయార్‌పేట బాలికల ప్రైవేట్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై..తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తన రంగు నలుపని…నుదురు బట్టతలలా ఉంటుందని కొందరు హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగా ఉన్నానని మరోసారి తనను విమర్శిస్తే అగ్గిలా మారతానని గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×