E-Paper
Advertisement

Food Poison: మాదాపూర్, బాగ్ లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poison: మాదాపూర్, బాగ్ లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్.. 60 మంది విద్యార్థులకు అస్వస్థత
Advertisement

Food Poison: హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. విద్యార్థులను వైద్య చికిత్స నిమిత్తం కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు.

16 మంది విద్యార్థులకు అస్వస్థతత

“బాగ్ లింగంపల్లి లోని మైనార్టీ గురుకుల పాఠశాల నుండి ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది విద్యార్థులు హాస్పిటల్ కు వచ్చారు. రాత్రి వారు తిన్న ఆహారం కలుషితం కావడం వల్ల వాంతులు , విరోచనలు, కడుపునొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. పిడియాట్రిక్ వైద్యులు పిల్లలను పరీక్షించారు. డిఐడ్రేషన్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు అందరి కండిషన్ స్టేబుల్ గా ఉంది. పిల్లలందరికీ వార్డుకు తరలించి, చికిత్స అందిస్తున్నాము. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు”- సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్, కింగ్ కోఠి హాస్పిటల్ 

చంద్రనాయక్ తండా స్కూల్ లో ఫుడ్ పాయిజన్

Advertisement

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. చంద్రనాయక్ తండా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరగటంతో 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంట తర్వాత విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు.

దీంతో విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్టు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీచర్లు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో నానక్ రాం గుడా రెయిన్ బో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Also Read: Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్నపై హెచ్‌ఆర్‌సీకి యూట్యూబ్ ఛానళ్ల ఫిర్యాదు.. ఎందుకంటే..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×