E-Paper
Advertisement

Miryalaguda : ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి..

Miryalaguda : ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి..
Advertisement

Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తాపడ్డ కారును గుర్తు తెలియని లారీ ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అలానే మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతులు విజయవాడకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన మహేశ్(35), జ్యోతి (30), ఇషిక (8), మచ్చేందర్(38), లియాన్స్(2) గా గుర్తించారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×