E-Paper
Advertisement

Covid 19 : నిలోఫర్ లో కరోనా..15 నెలల చిన్నారికి పాజిటివ్..

Covid 19 : నిలోఫర్ లో కరోనా..15 నెలల చిన్నారికి పాజిటివ్..
Advertisement
Corona cases in telangana

Corona cases in telangana(TS news updates):

కరోనా పీడ వదిలింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ పంజా విసురుతుంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని నిలోఫర్‌ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కరోనా వచ్చింది. ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల చిన్నారి నాలుగైదు రోజులుగా అనారోగ్యంతో ఉంది. తీవ్ర జ్వరంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడింది.

దాంతో చిన్నారి తల్లిదండ్రులు తనని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు చిన్నారికి పలు వైద్య పరీక్షలు చేశారు. చిన్నారి ఆరోగ్య రీత్యా కరోనా పరీక్ష కూడా చేయగా పాజిటివ్ వచ్చింది. చిన్నారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెంటిలేటర్‌ చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×