E-Paper
Advertisement

Fire Accident: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Fire Accident: రెండు రోజుల క్రితం హైదరాబాద్, చార్మినార్ ప్రాతంలో ఏసీ కంప్రెసర్ పేలడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిదే.  అది మరవకముందే ఇవాళ హైదరాబాద్‌ లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఛత్రినాకలోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో చెప్పుల గోదాం నిర్వహస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×