E-Paper
Advertisement

Fire accident: ఏఐజీ హాస్పటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Fire accident: ఏఐజీ హాస్పటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
Advertisement

Fire accident: హైదరాబాద్‌ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వచ్చాయి. పొగలు బయట వరకు వ్యాపించాయి.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో.. శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్భంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంతో ఏఐజీ ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు వీఐపీలు ఎక్కువగా చికిత్స తీసుకునే ఆస్పత్రిలో ఇలా జరగజడంతో ఫైర్ సేఫ్టీపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×