E-Paper
Advertisement

Falcon Scam Case: రూ.850 కోట్ల స్కామ్.. ఫాల్కన్ ఎండీ అరెస్ట్

Falcon Scam Case: రూ.850 కోట్ల స్కామ్.. ఫాల్కన్ ఎండీ అరెస్ట్
Advertisement

Falcon Scam Case: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రూ.850 కోట్ల భారీ మోసానికి పాల్పడి, పది నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు కంపెనీ ఎండీ అమర్ దీప్ కుమార్‌ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ప్ దేశం నుండి ముంబైకి చేరుకున్న అమర్ దీప్‌ను ఇమ్నిగ్రేషన్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు.

అమర్ దీప్‌పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఫాల్కన్ సంస్థ ద్వారా అమర్ దీప్ డిజిటల్ డిపాజిట్లు, యాప్ ఆధారిత పెట్టుబడులతో వేల కోట్ల రూపాయలు కాజేసిట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Advertisement

ప్రముఖ ఎంఎన్ సీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిస్తామంటూ, షేర్ మార్కెట్లలో అధిక మొత్తంలో లాభాలు వస్తాయిని నమ్మించి అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లుగా చూపిస్తూ.. ఫస్ట్‌లో కొంత లాభం చూపించి, ఆ తర్వాత భారీ మొత్తాలను అమర్ దీప్ మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఫాల్కన్ స్కామ్ ఫాల్కన్ స్కాం వెలుగులోకి రాగానే దుబాయ్‌కి చార్టెడ్ ఫ్లైట్లో పారిపోయారు అమర్ దీప్ దంపతులు.

Advertisement

ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ సంస్థకు చెందిన సీఈఓతో పాటు అమర్‌దీప్ సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read: సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హాలిడేస్ ఎన్ని రోజులంటే..?

ఇక అమర్‌దీప్ అరెస్ట్‌తో ఫాల్కన్ స్కామ్‌కు సంబంధించి.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×