E-Paper
Advertisement

Hyderabad: నకిలీ జంబ లకిడి పంబ.. బీహార్ బెగ్గింగ్ ముఠా..

Hyderabad: నకిలీ జంబ లకిడి పంబ.. బీహార్ బెగ్గింగ్ ముఠా..
Advertisement
transgenders

Hyderabad: వాళ్లు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లని అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. మరీ అరాచకం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా ఏర్పడి.. ముఠాలు నడుపుతున్నారు. బెగ్గింగ్ పేరుతో రౌడీయిజం చేస్తున్నారు. ఎక్కడ ఫంక్షన్ అయినా.. ఏ షాప్ ఓపెనింగ్, గృహప్రవేశం జరిగినా.. ట్రాఫిక్ సిగ్నల్‌లో బండి ఆగినా.. పోలోమని వాలిపోతున్నారు. వేలకు వేలు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. పొరబాటున వాళ్లను ఎదిరించారో.. ఇంక అంతే. గలీజ్ గలీజ్ చేసి పారేస్తారు. ఆ అసభ్యం చూడలేక.. ఎందుకొచ్చిందని.. వాళ్లు అడిగిందంతా ఇచ్చిపడేస్తున్నారు. ఈ వీక్‌నెస్‌నే ట్రాన్స్‌జెండర్లు ఫుల్‌గా క్యాష్ చేసుకుంటున్నారు. ఆఖరికి పోలీసులు సైతం వాళ్లను ఏం చేయలేకపోవడం.. పోలీస్ అధికారులే వారికి బాధితులుగా మారడంతో వారి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

కట్ చేస్తే.. అసలు ట్రాన్స్‌జెండర్లతో పాటు నకిలీ జంబలకిడిపంబ ముఠాలు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ మరో బెగ్గింగ్‌ ముఠా గుట్టురట్టైంది. ట్రాన్స్‌ జెండర్‌ల వేషంలో అడుక్కుంటున్న బెగ్గర్లను అరెస్టు చేశారు పోలీసులు. సికింద్రాబాద్‌, ప్యారడైజ్‌, జేబీఎస్‌ లో అడుక్కుంటున్న 15 మంది నకిలీ ట్రాన్స్‌జెండర్స్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

ఆడవారిలా తయారై షాపులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద హంగామా చేస్తూ, డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. వీరంతా కూడా బీహార్‌‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. బీహార్ బెగ్గింగ్‌ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×