// // Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..

Hyderabad : బస్సుల్లో అక్రమంగా గంజాయి రవాణా.. 10 మంది అరెస్టు..
Advertisement

Hyderabad : బస్సులలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి బస్సులను తనిఖీ చేశారు అధికారులు.

తనిఖీల్లో భాగంగా ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆరు బస్సుల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సి ప్రాంతాలైన పాడేరు, నర్సీపట్నం, విశాఖ నుంచి బస్సుల ద్వారా స్మగ్లర్లు నగరానికి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు.

Advertisement

.

.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×