E-Paper
Advertisement

EC Notice To Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు..

EC Notice To Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు..
Advertisement

EC Notice To Rajagopal Reddy : నగదు బదిలీ వ్యవహారంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి… ఈసీ నోటీసులు జారీ చేసింది. రాజ్‌గోపాల్ ‌రెడ్డి కుటుంబ సంస్థ సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ ఖాతా నుంచి మునుగోడు పరిధిలోని 23 మందికి 5కోట్ల 22లక్షల రూపాయలు బదిలీ చేశారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్… ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ మొత్తం బదిలీ చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. నగదు బదిలీపై సమాధానం చెప్పాలని నోటీసు జారీచేసింది. ఫిర్యాదులోని అన్ని అంశాలపై స్పష్టత ఇస్తూ ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×