E-Paper
Advertisement

Drug Sales in Hyderabad: చాపకింద నీరులా డ్రగ్స్ సరఫరా.. ఏకంగా విద్యార్ధుల హాస్టల్స్ లోనే..

Drug Sales in Hyderabad: చాపకింద నీరులా డ్రగ్స్ సరఫరా.. ఏకంగా విద్యార్ధుల హాస్టల్స్ లోనే..
Advertisement

Drug busting in the Hyderabad Hostels(Latest news in Hyd): సాధారణంగా పబ్బుల్లో, రెస్టారెంట్లలో డ్రగ్స్ దొరికేవి. కానీ ఇప్పుడవి విద్యార్థుల హాస్టళ్లకు చేరాయి. ఓ కేసులో తీగ లాగుతున్న పోలీసులకి హాస్టల్‌లో మత్తు వాసన గుప్పుమంది. దీంతో వెళ్లి తనిఖీలు చేయగా డస్ట్‌ బీన్‌లో, లగేజీల్లో డ్రగ్స్ పాకెట్లు దొరికాయి. విద్యార్థులు ఉండే హాస్టల్‌లో మాదక ద్రవ్యాలు దొరకడం అందర్నీ నివ్వెరపరిచింది.

డ్రగ్స్‌ తీసుకునేవాళ్లు మారిపోయారు. డబ్బు సంపాదన కోసమో.. లేదంటే ఉన్నదాంట్లో సేవింగ్ చేయాలనో.. డ్రగ్స్‌ తీసుకోవడమే కాకుండా అమ్మడం మొదలు పెట్టారు. అంటే కన్జూమర్స్ కమ్ సప్లయర్లుగా మారిపోయారన్నమాట. కర్నాటక, గోవా లాంటి ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. తక్కువ మోతాదులో తీసుకొస్తూ గుట్టుగా డ్రగ్స్‌ అమ్మేస్తున్నారు. అయితే హాస్టళ్లలో డ్రగ్స్ దొరకడం ఖాకీలను సైతం విస్మయానికి గురిచేసింది.

Advertisement

Also Read: తెలంగాణలో బీజేపీ గ్రాఫ్.. పడిపోతుందా..?

సీఎం రేవంత్ సర్కార్ ఆదేశాలతో నార్కోటిక్‌ బ్యూరో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్‌తో ఎవరు ఎక్కడ పట్టుబడ్డా.. మూలాలతో సహా తీగ లాగుతోంది. ఫోన్ నంబర్లు, లొకేషన్‌ ఆధారంగా నేరుగా స్పాట్‌కు వెళ్లి డ్రగ్ దందా తాట తీస్తోంది. మూడో కంటికి అనుమానం రాకుండా సివిల్ డ్రెస్‌లో వారి ముందు వాలిపోతోంది. సప్లయ్‌దారుల ఆట కట్టిస్తోంది.

Advertisement

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×