E-Paper
Advertisement

Droupadi Murmu : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..

Droupadi Murmu : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం..
Advertisement

Droupadi Murmu: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు వచ్చారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఐదు రోజుల పాటు బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న డిల్లీకి వెళ్లనున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×