E-Paper
Advertisement

CM Convoy Doctor: నిమ్స్ వైద్యుడికి కీలక బాధ్యత.. సీఎం కాన్వాయ్ డాక్టర్‌గా నరేష్ బాబు ఎంపిక!

CM Convoy Doctor: నిమ్స్ వైద్యుడికి కీలక బాధ్యత.. సీఎం కాన్వాయ్ డాక్టర్‌గా నరేష్ బాబు ఎంపిక!
Advertisement

CM Convoy Doctor: హనుమకొండ జిల్లా అయినవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కీ!!శేషులు. డాక్టర్. ఉపేందర్ , జిల్లా యాక లక్ష్మి మూడవ కుమారుడైన డాక్టర్ జిల్లా నరేష్ బాబు MBBS అరుదైన ఘనత సాధించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ డాక్టర్ గా ఎన్నికయి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నరేష్ నాన్నగారిది నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామం అమ్మగారిది పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామం. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టనష్టాలను చూసిన నరేష్ తను చదివిన ప్రతి క్లాసులో ముందంజలో ఉంటూ మంచి మార్కులు తెచ్చుకొని ఎంబీబీఎస్ సీటు నిజామాబాదులో సాధించారు.

Also Read:Jangaon Collector: ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్ రిజ్వాన్ భాషా కీలక సూచనలు! 

ఇంటర్వ్యూల ఆధారంగా ఎన్నిక

Advertisement

అప్పటినుంచి తను చేసే ప్రతి పనిలో అందరి కష్టాలలో పాలుపంచుకుంటూ డాక్టర్ గా తన సేవ చేస్తూ అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ లో వైద్యుడిగా సేవలు అందించడానికి జీవీకే వారికి బాధ్యతలు సిఎస్ఓ అప్పగించడం జరిగింది. అయితే ఇంటర్వ్యూల ఆధారంగా ఎన్నిక చేయడం కోసం డాక్టర్స్ ని పిలువగా నరేష్ తో పాటు మరో 63 మంది డాక్టర్లు ఇంటర్వ్యూ కోసం పోటీ పడగా నరేష్ ఒక్కరే ఎన్నిక కావడం అటు కుటుంబ సభ్యులలో ఇటు బందు వర్గాలలో మరియు స్నేహితులలో ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు.

Also Read: Jana Sena And BJP: మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి పోటీ.. పవన్‌తో కమలనాథుల చర్చలు సఫలం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×