E-Paper
Advertisement

Dog: మరో బాలుడిపై వీధికుక్క దాడి.. నగరంలో కుక్క బతుకు..

Dog: మరో బాలుడిపై వీధికుక్క దాడి.. నగరంలో కుక్క బతుకు..
Advertisement

Dog: హైదరాబాద్ లో ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటన ఇంకా కళ్ల ముందు చెదిరిపోక ముందే.. మరోసారి అలాంటి ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో ప్రకృతి ఆవాస్ అపార్ట్ మెంట్స్ సమీపంలో.. ఐదేళ్ల బాలుడిపై ఓ కుక్క అటాక్ చేసింది.

ఇంటి ముందు నడుస్తూ వెళ్తున్న చిన్నారిపై.. అటు నుంచి వస్తున్న ఓ కుక్క.. దాడికి పాల్పడింది. భయపడిన బాలుడు కేకలు వేశాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు పరుగున వచ్చి.. కుక్కను తరిమేశారు. అప్పటికే గాయాలపాలై రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న బాలుడిని.. 108 లో నారాయణగూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చెవి, కన్ను, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందున్న సీసీ టీవీలో కుక్క దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

Advertisement

ఆ మధ్య అంబర్ పేట్ లో ఓ చిన్నారిని కుక్కలు చంపిన ఘటన.. తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు అక్కడడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అంబర్ పేట్ ఘటన తర్వాత గ్రేటర్ కార్పొరేషన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామంటూ హామీలిచ్చారు. మంత్రులు, గ్రేటర్ ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా హడావుడి చేసినా.. ఇంకా కుక్కల దాడుల్లో చిన్న పిల్లలు బలవుతూనే ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×