E-Paper
Advertisement

Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు.. నేడు కడియం అనర్హత పిటిషన్ పై విచారణ!

Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు.. నేడు కడియం అనర్హత పిటిషన్ పై విచారణ!
Advertisement

Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అనర్హత పిటిషన్ పై ఈ నెల 4న విచారణ జరగనుంది. విచారణకు హాజరుకావాలని కడియం శ్రీహరికి మంగళవారం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, న్యాయవాదులకు నోటీసులు ఇచ్చారు. కేపీ వాదనలను స్పీకర్ నమోదు చేయనున్నారు. స్పీకర్ తీర్పును పెండింగ్ లో పెడతారా? వెంటనే ప్రకటిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Telangana Municipal Elections-2026: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన దోస్త్.. ప్రచారంలోకి పవన్ కళ్యాణ్, అర్ధరాత్రి చర్చలు

8మందికి స్పీకర్ క్లీన్ చిట్

Advertisement

ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 9మందిని స్పీకర్ విచారించారు. 8మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారినట్లు ఆధారాలు ఏమీ లేవన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నట్లు తీర్పు వెలువరించారు. దానం నాగేందర్ ను గత నెల 30న విచారించిన స్పీకర్.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గడువు కోరడంతో ఈ నెల 18న విచారణ చేపట్టి స్పీకర్ తుది తీర్పును వెల్లడించనున్నారు. అయితే స్పీకర్ నిర్ణయం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది.

Also Read: Mahabubabad Municipal: కాంగ్రెస్. సీపీఐ పొత్తు బ్రేక్.. బీఆర్ఎస్‌తో సీపీఐ ఒప్పందం.. మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్ట్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×