E-Paper
Advertisement

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది అరెస్ట్!

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది అరెస్ట్!
Advertisement

Terror Arrest: స్వేచ్చ బ్యూరో: దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు చేసిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని నెట్ వర్క్ లో ఎవరెవరు ఉన్నారు? అన్నది తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు. శ్రీనగర్ కు చెందిన షబ్బీర్ అహమద్ లోన్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా ఆపరేటర్. 2007లో భారత్ లో విధ్వంసం సృష్టించటానికి కుట్రలు చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో పోలీసులు అతని నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Also read: నేలపాలైన పంటలు.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు, ప్రభుత్వం ఆదుకోవాలని కవిత డిమాండ్

ఢిల్లీ సమీపంలో..

Advertisement

ఈ కేసులో తీహార్ జైలుకు వెళ్లిన షబ్బీర్ 2018లో బయటకు వచ్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్లిపోయాడు. అక్కడ మరోసారి తన నెట్ వర్క్ ను తిరిగి ఏర్పాటు చేసుకున్నాడు. ఇక, బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి అక్రమంగా ఉంటున్న వారితో మరోసారి ధ్వంస రచన చేశాడు. అయితే, ఢిల్లీ సమీపంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనితో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారన్న వివరాలు తెలుసుకుంటున్నారు.

Also Read: నాగ్ 100 వ సినిమా.. ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేయనున్న మన్మథుడు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×