E-Paper
Advertisement

టీవీ ఛానళ్ల యాడ్స్​ పై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు..?

టీవీ ఛానళ్ల యాడ్స్​ పై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు..?
Advertisement

TV Ads: స్వేచ్ఛ బ్యూరో: టీవీ ఛానళ్లలో వచ్చే కమర్షియల్​ వాణిజ్య ప్రకటనలపై ఢీల్లీ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గంటకు గరిష్టంగా 12నిమిషాలకే యాడ్స్​ ను పరిమితం చేయాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​) తెచ్చిన నిబంధనను సమర్థించింది. దశాబ్ధ కాలం క్రితం ట్రాయ్​ తెచ్చిన ఈ నిబంధనను సవాల్​ చేస్తూ పలువురు బ్రాడ్​ కాస్టర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read: గాంధీభవన్‌ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!

ఇద్దరు న్యాయమూర్తులు..

Advertisement

జస్టిస్​ అనిల్ క్షేత్రపాల్​, జస్టిస్​ అమిత్​ మహాజన్​‌తో కూడిన డివిజన్​ బెంచ్​ వీటిపై శుక్రవారం విచారణ జరిపింది. గంటకు 10 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు, 2నిమిషాలు స్వీయ ప్రచార కంటెంట్​ ఉండాలంటూ ట్రాయ్​ అమల్లోకి తెచ్చిన నిబంధన వల్ల ఛానళ్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బ తింటోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు ట్రాయ్​ నిబంధనలు సరైనవే అని సమర్థిస్తూ తీర్పు చెప్పింది.

Also read: కల్తీ పెరుగు గుట్టు రట్టు.. తప్పును ఓప్పుకొని క్షమాపన చెప్పిన డైరీ ఓనర్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×