E-Paper
Advertisement

CPI CPM: బీజేపీ-బీఆర్ఎస్‌ దోస్తానా.. కేసీఆర్‌కు సత్తా చూపిస్తాం.. కామ్రేడ్ల ఆగ్రహం

CPI CPM: బీజేపీ-బీఆర్ఎస్‌ దోస్తానా.. కేసీఆర్‌కు సత్తా చూపిస్తాం.. కామ్రేడ్ల ఆగ్రహం
Advertisement
cpi cpm

CPI CPM: కేసీఆర్ అడ్డంగా మోసం చేశాక కమ్యూనిస్టులకు జ్ఞానోదయం అయింది. ఇంత దారుణ పరభవమా అంటూ కామ్రేడ్లు అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ముందు ఎవరికివారే సీపీఐ, సీపీఎమ్ నేతలు చర్చించుకున్నారు. ఆ తర్వాత అంతాకలిసి మళ్లీ మంతనాలు జరిపారు. కేసీఆర్ చేసిన మోసంపై తెగ ఇదైపోయారు.

అయితే, కేసీఆర్‌ను వ్యక్తిగతంగా తిట్టబోమని, విధానపరంగా వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం నేతలు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో తమకేమీ నష్టం లేదని.. నష్టపోయేది ఆయనే అంటూ విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లోనే బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామని..
బీజేపీతో దగ్గర కావాలనుకునే తమతో పొత్తును వదులుకొని ఉండవచ్చని ఆరోపించారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమయ్యేదో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు కూనంనేని. సీఎం కేసీఆర్‌ తమను అవసరానికి వాడుకున్నారని విమర్శించారు.

Advertisement

బీజేపీతో బీఆర్ఎస్‌కు సఖ్యత ఏర్పడిందన్నారు కామ్రేడ్లు. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించరా? అని ప్రశ్నించారు. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని.. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో సీపీఐ-సీపీఎం ఉమ్మడిగా కలిసేపోటీ చేస్తాయని.. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఎవరైనా కలిసొస్తే పోటీ చేస్తామని.. లేదంటే ఒంటరిగా బరిలో దిగుతామని చెప్పారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×