E-Paper
Advertisement

Covid19: తెలంగాణలో 6 పాజిటివ్‌ కేసులు..19కి చేరిన జే ఎన్ -1 సబ్ వేరియంట్..

Covid19: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 925 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 19 మంది ఐసొలేషన్‌లో ఉన్నారని తెలిపింది . టెస్టులు చేయించిన 54 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×