E-Paper
Advertisement

Current Shock: దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..

Current Shock:  దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..
Advertisement

Couple Died Due To Current Shock

Couple Died Due To Current Shock(Local news telangana): వికారాబాద్‌ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాజాద్ జిల్లాలోని బురాన్‌పూర్‌కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్‌ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు సమీపంలో దుస్తులు ఆరేసేందుకు వైరుతో తీగలు ఏర్పాటు చేసుకున్నారు.

Advertisement

Read More: రైతు బీమా, రైతు బంధు డబ్బు స్వాహా.. ముగ్గురు అరెస్ట్

దుస్తులు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు కరెంట్ పాస్ అయింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×