E-Paper
Advertisement

Congress Vijayabheri Yatra : రామప్పకు రాహుల్, ప్రియాంక.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Congress Vijayabheri Yatra : రామప్పకు రాహుల్, ప్రియాంక.. ఆలయంలో ప్రత్యేక పూజలు
Advertisement

Congress Vijayabheri Yatra : ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తెలంగాణలో జోరు చూపించనున్నారు.ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వారికి కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. జానపద కళాకారులు నృత్యాలతో స్వాగతించారు. అక్కడి నుంచి..ప్రత్యేక హెలికాఫ్టర్ లో ములుగుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రామప్ప ఆలయానికి వెళ్లారు. ఆలయ చరిత్ర గురించి, శిల్పశైలిని గురించి అక్కడి పురోహితులను అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో.. ఆ ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఇరువురికి ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ బాహ్య ప్రదేశాల్లో ఉన్న కట్టడాలను, ఆలయ గోడలపై చెక్కి ఉన్న శిల్పాలను రాహుల్, ప్రియాంక సందర్శించారు. అక్కడి నుంచి రామానుజపురం లో జరిగే భారీ బహిరంగ సభకు పయనమయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×