E-Paper
Advertisement

Jaggareddy Chit Chat: జగ్గారెడ్డి మనసులో మాట.. అదంతా సహజం

Jaggareddy Chit Chat: జగ్గారెడ్డి మనసులో మాట.. అదంతా సహజం
Advertisement

Jaggareddy Chit Chat: నిజాలు మాట్లాడే నేతల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఒకరు. ఆయన మీడియాతో మాట్లాడిన ప్రతీసారీ ఏదొక కొత్త విషయం చెబుతున్నారు. సొంత పార్టీ గురించే కాకుండా ప్రత్యర్థుల పార్టీల గురించి నిజాలు ఓపెన్‌గా మాట్లాడారు. అందుకే జగ్గారెడ్డి ఆయన పిలవగానే  మీడియా మిత్రులు వస్తుంటారు.

లేటెస్ట్‌‌గా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మనసులోని మాట బయట పెట్టారు సీనియర్ నేత జగ్గారెడ్డి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కి అహం వచ్చిందని, అందుకే ఎన్నికల్లో ఆ పార్టీ బోల్తా పడిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్సనాలిటీని డామినేట్ చేసే సత్తా కేజ్రీవాల్‌‌కు లేదన్నారు.

Advertisement

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమాత్రం లేదన్నారు జగ్గారెడ్డి. ఒంటరిగా వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని రాహుల్ గాంధీ భావించారని తెలిపారు. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పార్టీ పోటీ చేసిందన్నారు. కొట్లాడడానికి సిద్ధం కావాలని ఢిల్లీ ఎన్నికల ద్వారా అగ్రనేత కేడర్‌కు సంకేతాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు.

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని వెల్లడించారు జగ్గారెడ్డి. ఇవాళ రోజున ఢిల్లీలో బీజేపీ గెలిచింది.. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలం మళ్లీ పుంజుకుంటుందని, తాము అధికారంలోకి వస్తామన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో పై విషయాలను బయటపెట్టారాయన.

Advertisement

ALSO READ: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. మరో వారం వాయిదా

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×