E-Paper
Advertisement

Congress Protest: వరద.. కాంగ్రెస్ గొడవ.. టెన్షన్ టెన్షన్..

Congress Protest: వరద.. కాంగ్రెస్ గొడవ.. టెన్షన్ టెన్షన్..
Advertisement
Congress protest news telugu

Congress protest news telugu(Today breaking news in Telangana):

వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ హైదరాబాద్ లో కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గన్‌ పార్క్‌ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వరదల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగా పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నినాదాలు చేస్తూ జీహెచ్‌ఎంసీ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. వరద బాధితులకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement

కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో ముందే ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ 3 గేట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించింది. కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించినా పోలీసులు నిలువరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×