E-Paper
Advertisement

Indirapark Dharna: పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్.. ఇందిరాపార్క్ వద్ద ధర్నా ప్రారంభం..

Indirapark Dharna: పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్.. ఇందిరాపార్క్ వద్ద ధర్నా ప్రారంభం..
Advertisement

Indirapark Dharna: ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ధర్నా మొదలైంది. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌వద్ద ధర్నా ప్రారంభమైంది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేపట్టింది. ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొననున్నారు.

ఈ నెల 13న లోక్‌సభలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి స్మోక్‌బాంబులతో కలకలం సృష్టించారు. భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు. దీనిపై ఆరోజు నుంచి ప్రతిపక్ష ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. అయితే నిరసన తెలుపుతున్న ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. చివరిరోజు కూడా లోక్‌ సభలో ముగ్గురిపై వేటు పడింది. దీంతో ఈ సారి సమావేశాల్లో సస్పెండ్‌ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×