E-Paper
Advertisement

Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీరే..

Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీరే..
Advertisement

Telangana congress news today(TS politics): సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతోంది. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం భారీ ప్రణాళికలే రచిస్తోంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలో ప్రచారంలో పాల్గొనడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి దిగ్గజ నేతలు ఉన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ సీఎం, మంత్రులు, పార్టీలోని సీనియర్లకు స్టార్ క్యాంపెయినర్లుగా అధిష్ఠానం అవకాశం కల్పించింది.

40 మంది స్టార్ క్యాంపెయినర్లు వీరే..
1.మల్లికార్జున్ ఖర్గే
2. సోనియా గాంధీ
3. రాహుల్ గాంధీ
4. ప్రియాంక గాంధీ వాద్రా
5. కేసీ వేణుగోపాల్
6. దీపా దాస్ మున్షి
7. రేవంత్ రెడ్డి
8. సిద్ధరామయ్య
9. డి.కె. శివకుమార్
10. భట్టి విక్రమార్క
11. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
12. దామోదర రాజ నరసింహ
13. దుద్దిళ్ల శ్రీధర్ బాబు
14. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
15. దనసరి అనసూయ (సీతక్క)
16. పొన్నం ప్రభాకర్
17. కొండా సురేఖ
18. తుమ్మల నాగేశ్వరరావు
19. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
20. జూపల్లి కృష్ణారావు
21. సచిన్ పైలట్
22. రేణుకా చౌదరి
23.ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి
24. పి.సి. విష్ణునాధ్
25. రోహిత్ చౌదరి
26. శ్రీ మధు గౌడ్ యాస్కీ
27. విజయ శాంతి
28. మహమ్మద్ అజారుద్దీన్
29.బి. మహేష్ కుమార్ గౌడ్
30. టి.జగ్గా రెడ్డి
31. వి.హనుమంత రావు
32. కుందూరు జానా రెడ్డి
33. మొహమ్మద్. షబ్బీర్ అలీ
34. S.A. సంపత్ కుమార్
35. పి.సుదర్శన్ రెడ్డి
36. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
37. ఎం. అనిల్ కుమార్ యాదవ్
38. రాముల్ నాయక్
39. వాకిటి శ్రీహరి ముదిరాజ్
40. అద్దంకి దయాకర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×