E-Paper
Advertisement

వడలో కరకరలాడే బొద్దింక.. హోటల్ యజమాని ఇచ్చిన సమాధానికి కస్టమర్ షాక్!

వడలో కరకరలాడే బొద్దింక.. హోటల్ యజమాని ఇచ్చిన సమాధానికి కస్టమర్ షాక్!
Advertisement

Jagtial: హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లాలంటే ప్రజలు భయపడే రోజులు వచ్చేశాయి. ఆహార భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అపరిశుభ్రత పరిసరాల్లో వాటిని తయారు చేయడం జరుగుతోంది. తాజాగా ఓ కస్టమర్ కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించడంతో షాకయ్యాడు. చివరకు ఆ షాపు ఏమన్నారో తెలుసా? ఓ లుక్కేద్దాం.

జగిత్యాల పట్టణం-జగిత్యాల పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీప ప్రాంతంలో ఓ టిఫిన్ సెంటర్‌ ఉంది. కాకపోతే రుచి ఓ రేంజ్‌లో ఉండడంతో అందరూ అక్కడికి వెళ్తారు. అదే సమయంలో ఆ టిఫిన్ సెంటర్‌కి ఓ కస్టమర్ వచ్చాడు. అక్కడ వేడి వేడిగా వడలు వేస్తుండడంతో చూసి, వాటిని కొనుగోలు చేశాడు. వాటిని ఇంటికి పార్శిల్ తీసుకెళ్లాడు.

Advertisement

వడలో కరకరలాడే బొద్దింక- వాటిని ఓపెన్ చేయగానే వడలో బొద్దింక కనపడడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. కాసేపు వరకు నోటి రాలేదు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సదరు బాధితుడు టిఫిన్ సెంటర్ వద్దకు చేరుకుని నిర్వాహకులను ప్రశ్నించాడు. కస్టమర్‌కు సరైన సమాధానం చెప్పాలిన నిర్వాహకులు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

హోటల్ యజమాని ఘాటు రిప్లై వర్షాకాలంలో ఇలాంటి పురుగులు రావడం సహజమేనంటూ  నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో బాధితుడు షాకయ్యాడు. తాను ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.  టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రత లోపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ALSO READ: నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్-ఎల్లో అలర్ట్, హైదరాబాద్‌లో కూడా

ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కాెమెంట్స్ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నా హోటళ్ల నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకున్న సందర్భాలు కనిపించడం లేదు.  హైదరాబాద్‌లో చాలా హోటళ్లలో ఇదే పరిస్థితి ఉందని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×