E-Paper
Advertisement

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో హిందుస్థాన్ కోకకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు కోకకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కి తెలిపారు.

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కోకాకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి‌కి తెలిపారు.

సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ వివరాలు సీఎం‌కు ప్రతినిధులు వివరించారు. వ్యాపార కార్యకలపాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కోకాకోలా సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×