E-Paper
Advertisement

CM Revanth Reddy : “రైతు- మహిళ-యువత నామ సంవత్సరం..” సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..

CM Revanth Reddy : “రైతు- మహిళ-యువత నామ సంవత్సరం..”  సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
Advertisement

CM Revanth Reddy : హైదరాబాద్‌ బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు హాజరయ్యారు. నూతన ఏడాదిలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024ను ‘రైతు-మహిళ- యువత’ నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని చెప్పారు సీఎం రేవంత్‌.

న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి ప్రముఖుల రాక పెరిగింది. పలువురును సీఎంకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×