E-Paper
Advertisement

Bapu Ghat: గాంధీ వర్ధంతి.. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ నివాళులు

Bapu Ghat: గాంధీ వర్ధంతి.. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్ నివాళులు
Advertisement

Bapu Ghat: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీకి ప్రముఖులు నివాళులు అర్పించారు. జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌లో నివాళులు అర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , సీఎం రేవంత్‌రెడ్డి. అక్కడే కూర్చుని కాసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత పాఠశాల పిల్లలతో ముచ్చటించారు.

వీరితోపాటు పలువురు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఉన్నతాధికారులు ఉన్నారు.

Advertisement

 

 

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×