E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఆరాంఘర్-జూపార్క్ ప్లై ఓవర్ ప్రారంభం

CM Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా.. ఆరాంఘర్-జూపార్క్ ప్లై ఓవర్ ప్రారంభం
Advertisement

CM Revanth Reddy: ఎట్టకేలకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీలో ఈ వంతెన రెండో అతి పెద్దది. పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే.

6 లైన్ల ఫ్లైఓవర్‌ను దాదాపు 4.08 కిలో మీటర్ల పొడువు, 23 మీటర్ల వెడల్పు‌తో నిర్మించారు. 799 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తాడ్‌బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీ గా ట్రావెల్ చేయొచ్చు.

Advertisement

ఆరంఘార్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో బెంగుళూరు హైవే నుంచి సిటీ‌లోకి ఈజీ‌గా రావచ్చు. అలాగే ఎంజీబీఎస్, బహాదూర్ పురా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టులల్లో ఇప్పటి వరకు 36 ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు ఉన్నాయి. అందులో 37వ ప్రాజెక్టు‌గా సోమవారం అందుబాటులోకి రానున్న ఆరంఘార్ ఫ్లైఓవర్.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×