E-Paper
Advertisement

CM Revanth Reddy : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. అగ్రనేతలతో భేటీ..

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలో సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నామినేటేడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై హై కమాండ్‌తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అదే విధంగా మరో మూడు నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన అగ్రనేతలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమచారం.

సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో ప్రధాని మోదీతో కూడా భేటీ కానున్నట్లు సమాచారం. గత కొన్నెేళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి విభజన అంశాలు, పెండింగ్ ప్రాజెక్ట్‌లపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం రేవంత్‌కు అపాయిట్మెంట్ కూడా కన్ఫామ్ అయినట్లు సమాచారం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×