E-Paper
Advertisement

CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సబర్మతీ ఆశ్రమంలో చరఖా తిప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: గుజరాత్ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆహ్మదాబాద్ లో జరిగే రెండు రోజుల ఏఐసీసీ ప్రత్యేక కార్యక్రమాలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం గుజరాత్ కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మ గాంధీకి ఆయన నివాళులు అర్పించారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సబర్మతీ ఆశ్రమంలో మహాత్మగాంధీ గడిపిన జీవన శైలి, ఆశ్రమ విశిష్టతల గురించి సీఎం అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సబర్మతీ అశ్రమంలో గాంధీ వాడిన చరఖాను తిప్పి దాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చూడండి.

Advertisement

ALSO READ: DIBT Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్, జీతమైతే అక్షరాల రూ.37,000.. పూర్తి వివరాలివే..

Advertisement

ALSO READ: NTPC-NGEL: డిగ్రీ అర్హతతో ఎన్టీపీసీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.11,00,000 లక్షల జీతం భయ్యా..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×