E-Paper
Advertisement

కాన్వాయ్ ఆంక్షలకు చెక్.. సామాన్యుడిలా ట్రాఫిక్‌లో సీఎం రేవంత్ రెడ్డి

కాన్వాయ్ ఆంక్షలకు చెక్.. సామాన్యుడిలా ట్రాఫిక్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిరాడంబరతను మరోసారి చాటుకున్నారు. ముఖ్యమంత్రులు.. వివిఐపిల పర్యటనల సమయంలో గంటల తరబడి సామాన్య జనం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే సంస్కృతికి ఆయన స్వస్తి పలికారు. గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు సీఎం కాన్వాయ్ ఎటువంటి ముందస్తు ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాధారణ వాహనాల మధ్యే పయనించింది. తన కాన్వాయ్ కోసం రోడ్లపై వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని నిన్ననే ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Read Also: మాతో పెట్టుకోకు..! సీఎం కాక‌ముందే త‌న విశ్వ‌రూపం చూపిన బీజేపీ! ఓడిందెవ‌రు?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×