E-Paper
Advertisement

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలవాల్సిందే.. పార్టీకి సీఎం రేవంత్ టాస్క్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలవాల్సిందే.. పార్టీకి సీఎం రేవంత్ టాస్క్!
Advertisement

CM Revanth Reddy: బ్యూరో స్వేచ్ఛ: మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు సాధించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమెరికా నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ డివిజన్, వార్డూ విజయం కూడా ముఖ్యమేనని చెప్పారు. సర్వేల్లో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయని, మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నదిన సీఎం గుర్తు చేశారు. ఈ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతీష్టాత్మకంగానే తీసుకోవాలన్నారు.

కొన్ని ప్రాంతాల్లో నష్టాలు

రెబల్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ముందస్తుగా మేయర్, చైర్మన్ లను ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించవద్దని సీఎం కోరారు. దీని వలన కొన్ని ప్రాంతాల్లో నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నదని సీఎం గుర్తు చేశారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించాలని, తద్వారా ఓట్ బ్యాంక్ పెంచుకోవాలని సీఎం సూచించారు. ఇక ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు.

Advertisement

Also Read: Honda Monkey 125: సరికొత్త హోండా మంకీ 125 వచ్చేసింది, స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఆయన పేరుతో అవార్డులు

అణిచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసిన పోరాట వీరుడు గద్దర్(Gaddar) అంటూ గుర్తు చేశారు. సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గద్దన్ ను అందరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. గద్దర్ జయంతిని ప్రజాప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన పేరుతోనూ అవార్డులు ఇస్తుందన్నారు. తెలంగాణ పోరాటంలో గద్దర్ పాత్ర కీయాశీలకమైందన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో ఆయన గొప్ప వీరుడన్నారు. తన పాట, మటలతో తెలంగాణ పబ్లిక్‌లో ఉద్యమ స్పూర్తిని నిలిపారని వివరించారు.

Advertisement

Also Read: Manchi Reddy Kishan Reddy: కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు.. విచారణ పేరిట చిల్లర వేషాలు వేస్తున్నారా..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×