E-Paper
Advertisement

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తుల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
Advertisement

Cm Revanth Reddy : అభయహస్తం దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అభయహస్తం దరఖాస్తులు అమ్మే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పాత లబ్ధిదారులకు పథకాలు యథాతథంగా అమలవుతాయని సృష్టం చేశారు. కొత్తగా లబ్ధిదారులు ఉంటే పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుభరోసా, పెన్షన్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి హామీఇచ్చారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×