E-Paper
Advertisement

CM Revanth reddy: బీజేపీ కుట్ర, జాగ్రత్త పడకపోతే.. మునిగిపోతాం: రేవంత్ రెడ్డి

CM Revanth reddy: బీజేపీ కుట్ర, జాగ్రత్త పడకపోతే.. మునిగిపోతాం: రేవంత్ రెడ్డి
Advertisement

CM Revant reddy: ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. కోరుట్లలో కాంగ్రెస్ జన జాతర సభలో పాల్లొన్న సీఎం ప్రసంగించారు.రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని  ఆరోపించారు.

మోదీ దేశ సంపదను దోచి అంబానీ, అదానీలకు పంచేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే తనపై కేసులుపెట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతలు కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్లు రద్దు చేయడమేనా.. అని ప్రశ్నించారు.

Advertisement

Also Read: అమిత్ షా ఫేక్ వీడియో కేసు : కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు నోటీసులు

ప్రధాని హోదా మరచి మోదీ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు గుజరాత్ ఆదిపత్యం, తెలంగాణ పౌరుషానికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఎందరో వీరులు పుట్టిన తెలంగాణ ప్రజలు ఎవరికీ బయపడరని తెలిపారు. త్వరలోనే నిజాం,రజాకార్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×