E-Paper
Advertisement

CM Revanth Met Priyanka: ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్, మంత్రులు

CM Revanth Met Priyanka: ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్, మంత్రులు
Advertisement

CM Revanth Reddy Met Priyanka Gandhi(Telangana today news): కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపదాస్ మున్షీ కలిశారు. ఆమెతో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు.

మంత్రి హర్దీప్ సింగ్ తో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×