E-Paper
Advertisement

HCU Issue: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం !

HCU Issue:  సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం !
Advertisement

HCU Issue:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించి.. కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూమి సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని… నిర్ణయం తీసుకున్నారు.

Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !

Advertisement

ఈ మంత్రుల కమిటీలో… తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ , విద్యార్థుల ప్రతినిధి బృందంతో సంప్రదింపులకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు… స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×