E-Paper
Advertisement

CM Revanth Reddy Davos Tour : తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం రేవంత్ ఆహ్వానం..

CM Revanth Reddy Davos Tour : తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామిక దిగ్గజాలకు సీఎం రేవంత్ ఆహ్వానం..
Advertisement

CM Revanth Reddy Davos Tour : దావోస్ లో SIGH ఎండీ గౌరీ శ్రీధర, డైరెక్టర్ అమర్ చీడిపోతుతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ 231.5 కోట్లతో హెల్త్ కేర్ డివైజెస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను హైదరాబాద్‌లో తయారు చేస్తామని కంపెనీ యాజమాన్యం సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. దీంతో హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

CET కాన్ఫరెన్స్‌లో ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్‌, ఎలైట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు స్థిరమైన నమూనాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచానికి రైతులు ఎల్లప్పుడూ సహాయం చేస్తారని తెలిపారు. ప్రపంచం రైతులకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×