E-Paper
Advertisement

CM Revanth Foreign Tour: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

CM Revanth Foreign Tour: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
Advertisement

CM Revanth Foreign Tour: రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. జనవరి 15 నుంచి 19 మధ్య దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా వెళ్తారు. మరికొంత మంది ఉన్నతాధికారులు దావోస్‌కు వెళ్లనున్నారు.

ఈ సదస్సులో ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని.. మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తామని వివరించనున్నారు. తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఆ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.

Advertisement

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ల్యాబ్‌ నుంచి ‘లైఫ్‌ టు లైఫ్‌ – సైన్స్‌ ఇన్‌ యాక్షన్‌’ పేరుతో ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి.. పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు.

.

Advertisement

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×