E-Paper
Advertisement

KCR: కవితను ఈడీ అరెస్ట్ చేయొచ్చు.. బీజేపీ లేకుండా చేద్దాం: కేసీఆర్

KCR: కవితను ఈడీ అరెస్ట్ చేయొచ్చు.. బీజేపీ లేకుండా చేద్దాం: కేసీఆర్
Advertisement

KCR: ప్రకంపనలు సృష్టించిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై భగ్గుమన్నారు. శనివారం కవితను ఈడీ అరెస్ట్ చేయొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిన్న మంత్రి గంగులు, ఎంపీ రవిచంద్ర.. ఇప్పుడు తన బిడ్డ కవిత వరకు వచ్చారని మండిపడ్డారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోనివ్వండి అంటూ ఫైర్ అయ్యారు. కవిత ఎంత మంచిగా పనిచేసినా బద్నాం చేస్తున్నారన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా భయపడేది లేదని.. పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

అందరూ అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలని గులాబీ నేతలకు సూచించారు. కేంద్రంలో దుర్మార్గపు ప్రభుత్వం ఉందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దామని అన్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×