E-Paper
Advertisement

New Secretariat: గేటు మార్చిన కేసీఆర్.. కొత్త సచివాలయానికి వాస్తు ఎఫెక్ట్?

New Secretariat: గేటు మార్చిన కేసీఆర్.. కొత్త సచివాలయానికి వాస్తు ఎఫెక్ట్?
Advertisement
cm kcr

Telangana new secretariat news(Telugu news updates): కొత్త సచివాలయానికి వాస్తు దోషాలున్నాయా? ప్రారంభించి నెల రోజులు పూర్తి కాలేదు.. అప్పుడే మార్పులు చేస్తున్నారా? అసలే సీఎం కేసీఆర్ కు వాస్తు విశ్వాసాలు ఎక్కువే. అందుకే పాత సచివాలయంలో అడుగు కూడా పెట్టలేదు. అయితే కొత్తగా అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయానికి కూడా వాస్తు దోషాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు సీఎం కేసీఆర్.. ఈస్ట్ గేట్ వెంబడి.. సెక్రటేరియట్ లోకి వెళ్లేవారు. కానీ బుధవారం నుంచి వెస్ట్ ఎంట్రన్స్ నుంచి లోనికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

బుధవారం నుంచి పశ్చిమ మార్గంలో సచివాలయంలోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై వెస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు వేయడంతో పాటు చెక్‌పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అయితే సీఎం భద్రతాధికారులు మాత్రం.. మార్పుల విషయంలో వేరే వెర్షన్ చెప్పుకొస్తున్నారు. రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ను తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×