E-Paper
Advertisement

CM KCR: తెలంగాణలో మరో కొత్త పథకం.. కేసీఆర్ కీలక కసరత్తు..

CM KCR: తెలంగాణలో మరో కొత్త పథకం.. కేసీఆర్ కీలక కసరత్తు..
Advertisement

CM KCR: ఏ ముహూర్తాన కొత్త సచివాలయంలో అడుగుపెట్టారో కానీ.. అప్పటి నుంచీ అన్నీ మంచి విషయాలే వినిపిస్తున్నాయి. కీలక ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పోడుభూముల పంపిణీ నుంచి పారిశుద్ద కార్మికుల జీతాల పెంపు వరకు.. చాలానే గుడ్‌న్యూస్‌లు చెప్పారు. లేటెస్ట్‌గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మరో కొత్త పథకానికి నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

రైతు బీమా. రైతు బంధులానే ప్రతిష్టాత్మక పథకం. అన్నదాత అకస్మాత్తుగా చనిపోతే.. ఆ కుటుంబానికి వెంటనే 5 లక్షల పరిహారం అందివ్వడం. చనిపోయిన రైతు కుంటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తోందీ పథకం. సేమ్ టు సేమ్ ఇలాంటి పథకమే.. గౌడన్నలకు కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రైతు బీమా తరహాలోనే.. కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విధివిధానాలపై కొత్త సచివాలయంలో గీత కార్మికుల బీమా పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించారు సీఎం కేసీఆర్. వారం రోజుల్లోనే బీమా సొమ్ము అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×