E-Paper
Advertisement

Tomato Price: కొండెక్కిన టమాటా .. సెంచరీ దాటిన ధర..

Tomato Price: కొండెక్కిన టమాటా .. సెంచరీ దాటిన ధర..
Advertisement

Tomato Price: టమాటా ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరలు వింటే చాలు సామాన్య ప్రజల గుండె గుబేల్‌ మంటోంది. టమాటా ధర చాలా చోట్ల సెంచరీ దాటేశాయి. కొనలేం-తినలేం అన్న రీతిలో ధరలు దడ పుట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో 120 రూపాయలు పలుకుతోంది టమాటా ధర.

ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో పంటలు చేతికి వస్తే తప్ప ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది.

Advertisement

మే నెల ప్రారంభంలో కూరగాయల ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత వేడిగాలులు, ఆలస్యమైన వర్షపాతం, చెడు వానలతో టమాట పంటకు నష్టం వాటిల్లిందని, దీంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగి, సప్లై తగ్గిందని హోల్‌సేల్ డీలర్లు చెబుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×